- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తండ్రిని చంపిన తనయుడు..
by Bhanu |
చందుర్తి మండలం మరోసారి ఉలిక్కిపడింది. కొద్ది రోజుల క్రితం మండల కేంద్రానికి చెందిన మల్లవ్వ అనే మహిళ హత్యను మరిచిపోకముందే మండలంలో మరో హత్య మండలంలో సంచలనం సృష్టిస్తోంది.

X
దిశ, చందుర్తి : చందుర్తి మండలం మరోసారి ఉలిక్కిపడింది. కొద్ది రోజుల క్రితం మండల కేంద్రానికి చెందిన మల్లవ్వ అనే మహిళ హత్యను మరిచిపోకముందే మండలంలో మరో హత్య మండలంలో సంచలనం సృష్టిస్తోంది. మండలంలోని దేవుని తండాకు చెందిన జాటోత్ తిరుపతి అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు.
అయితే కుటుంబ కలహాలతో తిరుపతి తనయుడు రాజేష్ తన తండ్రినీ కారుతో బలంగా ఢీకొట్టినట్లు తీవ్ర గాయాలపాలైన తిరుపతిని స్థానికులు అంబులెన్స్ సాయంతో వేములవాడ ఏరియా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న పోలీసులు గ్రామానికి వెళ్లి విచారణ చేపట్టారు. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






