- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అనారోగ్యంతో సీనియర్ ఫోటోగ్రాఫర్ మృతి
by velandi.Saikiran |
అనారోగ్యంతో సీనియర్ ఫోటోగ్రాఫర్ మృతి చెందాడు.

X
దిశ, సైదాపూర్: మండలంలోని రాంచంద్రాపూర్ గ్రామానికి చెందిన పోతారం సంపత్ (48) సీనియర్ ఫోటోగ్రాఫర్ గుండె, కిడ్ని సంబంధిత ఆరోగ్య కారణాలతో గురువారం హైదరాబాద్ గాంధీ హాస్పటల్ లో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుని కుటుంబ సభ్యులను, తెలంగాణ ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లడే రవీందర్, స్థానిక ఫోటోగ్రాఫర్, సుంకరి చక్రవర్తి, నాగబాబు, అభిలాష్ లు కుటుంబ సభ్యులను ఓదార్చారు. మృతుని కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. వారి వెంట గ్రామస్తులు ఉన్నారు.
Next Story






