రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసు: ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-06-18 11:02:10  IST  )

ఎమ్మెల్యే, మాజీ ఎంపీ రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో సంచలన పరిణామం చోటు చేసుకుంది....

రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసు: ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: ఎమ్మెల్యే, మాజీ ఎంపీ రఘురామకృష్ణంరాజు(Former MP Raghu Rama Krishna Raju) కస్టోడియల్ టార్చర్ కేసు(Custodial torture case)లో సంచలన పరిణామం చోటు చేసుకుంది. నిందితుడు సునీల్ నాయక్ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ జరిపిన ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పార్లమెంట్‌పై దాడి చేసిన వారికి ఎంపీని టార్చర్ చేసిన వారికి తేడా ఏంటి..? అని జడ్జి ప్రశ్నించారు. సునీల్ నాయక్ తక్షణం సరేండర్ కావాలని సూచించారు. ఎంపీపై దాడి ఆరోపణలు చాలా తీవ్రమైనవని, కాబట్టి ముందస్తు బెయిల్ ఇవ్వకూడదని వెల్లడించారు. సునీల్ ముందస్తు బెయిల్ విచారణ రేపటికి వాయిదా వేశారు.

Next Story