నడిపల్లి పాఠశాలలో నాగుపాము కలకలం

by velandi.Saikiran |

అచ్చంపేట మండలం నడింపల్లి గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం నాగుపాము కలకలం రేపింది.

నడిపల్లి పాఠశాలలో నాగుపాము కలకలం
X

దిశ, అచ్చంపేట : అచ్చంపేట మండలం నడింపల్లి గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం నాగుపాము కలకలం రేపింది. పాఠశాల స్టోర్ రూమ్ లో నాగుపాము కనిపించడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు భయబ్రాంతుకులకు గురైయ్యరు. ఉపాధ్యాయ బృందం సత్వరమే స్పందించి, స్నేక్ క్యాచర్ సుమన్ ను పిలిపించి సురక్షితంగా పామును పట్టుకున్నారు. తదుపరి అడవిలో వదిలేయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Next Story