- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రోడ్డు ప్రమాదం లో వ్యక్తి మృతి..
by Bhanu |
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం కొత్తపల్లి గ్రామ రాజీవ్ రహదారి పై జరిగిన రోడ్డు ప్రమాదం లో ఓ వ్యక్తి మృతి చెందాడు.

X
దిశ, తిమ్మాపూర్ : కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం కొత్తపల్లి గ్రామ రాజీవ్ రహదారి పై జరిగిన రోడ్డు ప్రమాదం లో ఓ వ్యక్తి మృతి చెందాడు. వివరాలు పోలీసుల కథనం మేరకు.. చిగురుమామిడి మండలం ముల్కనూరు గ్రామానికి చెందిన లింగమూర్తి పని నిమిత్తం చిన్నకోడూరు వెళ్లి తిరిగి వస్తూ కొత్తపెల్లి వద్ద రోడ్డు దాటుతుండగా కరీంనగర్ నుండి హైదరాబాద్ వైపు వెళ్తున్న కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదం లో లింగమూర్తికి తీవ్ర గాయాలు కాగా అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Next Story






