- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఘోర రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి
by samatah |
దిశ ,జగిత్యాల టౌన్ : జగిత్యాల రూరల్ మండలం తాటి పల్లి వద్ద తెల్లవారు జామున జరిగిన రోడ్డు ప్రమాదంలో

X
దిశ ,జగిత్యాల టౌన్ : జగిత్యాల రూరల్ మండలం తాటి పల్లి వద్ద తెల్లవారు జామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓవ్యక్తి మృతి చెందాడు. మెడిపెల్లి మండలం రాజలింగం పేట కు చెందిన జకీలేటి నరేందర్ రావు జగిత్యాల నుండి రాజలింగం పేటకు బైక్ వెళుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీ కొంది. దీంతో నరేందర్ రావును స్థానికులు గమనించి జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న జగిత్యాల రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
Next Story






