- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆర్ఎంపీ వైద్యం.. బాలుడి పరిస్థితి విషమం
by velandi.Saikiran |
ఆర్ఎంపీ వైద్యునికి బాలుడు అపస్మారక స్థితిలోకి వెళ్లిన ఘటన ఎల్లారెడ్డిపేట మండలంలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యు

X
దిశ, ఎల్లారెడ్డిపేట : ఆర్ఎంపీ వైద్యునికి బాలుడు అపస్మారక స్థితిలోకి వెళ్లిన ఘటన ఎల్లారెడ్డిపేట మండలంలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యుల కథనం మేరకు... రాచర్ల గుండారం గ్రామానికి చెందిన పండుగ దేవేందర్ బాలమణి దంపతుల కుమారుడు పండుగ శివన్షు (7) గత ఐదు రోజుల క్రితం జ్వరం వచ్చింది. దీంతో స్థానిక ఆర్ఎంపీ వద్దకు తీసుకెళ్లగా అచ్చిరాని వైద్యం అందించాడు. దీంతో తమ కుమారునికి ఒళ్లంతా దద్దులు పైకి తేలి అపస్మారక స్థితిలోకి వెళ్లాడని కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. వెంటనే దేవేందర్ భార్య భానుప్రియ గత రాత్రి మెరుగైన వైద్యం కోసం సిరిసిల్లాలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. బాలుడి పరిస్థితి కొంత విషమంగా ఉన్నట్లు డాక్టర్లు పేర్కొన్నారని సమాచారం.అచ్చిరాని వైద్యం అందించిన ఆర్ఎంపీపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.
Next Story






