దిశ క‌థ‌నానికి స్పంద‌న‌.. వారం రోజుల్లో డ‌బ్బులు జ‌మా..!

by Ratna Kumari |   (  Updated:2026-02-18 12:06:16  IST  )

జ‌గిత్యాల జిల్లా క‌థ‌లాపూర్ మండ‌లానికి చెందిన రైతులు మ‌క్క పంట‌ను ప్ర‌భుత్వానికి విక్ర‌యించిన రైతుల క‌ష్టాల పాల‌య్యారు.

దిశ క‌థ‌నానికి స్పంద‌న‌.. వారం రోజుల్లో డ‌బ్బులు జ‌మా..!
X

దిశ‌, క‌థ‌లాపూర్ : జ‌గిత్యాల జిల్లా క‌థ‌లాపూర్ మండ‌లానికి చెందిన రైతులు మ‌క్క పంట‌ను ప్ర‌భుత్వానికి విక్ర‌యించిన రైతుల క‌ష్టాల పాల‌య్యారు. అంటూ దిశ లో అరిగోస ప‌డుతున్న మ‌క్క‌ల రైతులు అనే క‌థ‌నం వెలువ‌డింది. వెలువ‌డిన గంట‌ల వ్య‌వ‌ధిలోనే ప్ర‌భుత్వ విప్, వేముల‌వాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ స్పందించారు. మ‌రో వారం రోజుల్లో మ‌క్కల రైతుల ఖాతాల్లో డ‌బ్బులు జ‌మా చేస్తామ‌ని హామి ఇచ్చారు. దీంతో మ‌క్క‌ల రైతులు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు.

Next Story