- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రేణికుంట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరి మృతి
by Bhanu |
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రేణికుంట వద్ద తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం రెండు కుటుంబాల్లో

X
దిశ, తిమ్మాపూర్: కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రేణికుంట వద్ద తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం రెండు కుటుంబాల్లో విషాదం నింపింది. పల్సర్ బైక్‌పై వెళ్తున్న ఇద్దరిని గుర్తుతెలియని వాహనం ఎదురుగా వచ్చి ఢీకొట్టింది. ఢీకొన్న తార్సీతో వారు అక్కడికక్కడే మృతి చెందారు.
రెండు ప్రాణాలను బలిగొన్న ఈ ప్రమాదానికి గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. మృతుల వివరాలు కూడా అధికారికంగా వెలుబడాల్సి ఉంది. ఘటన సమాచారం అందుకున్న ఎల్ఎండి ఎస్ఐ శ్రీకాంత్ గౌడ్ సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకుని విచారణ ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






