- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కరీంనగర్ లో వర్షం
by Ratna Kumari |
కరీంనగర్ పట్టణంలో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. ఉదయం నుంచి చాలా తీవ్రమైన ఎండ ఉక్కపోతుతో అని ఆడిపోయిన పట్టణ ప్రజలు ఊరట కలిగింది.

X
దిశ, కరీంనగర్ కలెక్టరేట్ : కరీంనగర్ పట్టణంలో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. ఉదయం నుంచి చాలా తీవ్రమైన ఎండ ఉక్కపోతుతో అని ఆడిపోయిన పట్టణ ప్రజలు ఊరట కలిగింది. ఆకాశం అకస్మాత్తుగా మెగావృతమై ఉరుములు మెరుపులతో వర్షం కురిసింది. ఉదయం నుంచి తీవ్ర వేడితో ఉన్న వాతావరణం ఒక్కసారిగా వర్షంతో చల్లబడింది.
Next Story






