- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అకాల వర్షం... అపార నష్టం
by S Gopi |
శనివారం రాత్రి కురిసిన అకాల వర్షానికి జగిత్యాల జిల్లాలో పలు చోట్ల పంట... Rain in Jagityal

X
దిశ, జగిత్యాల: శనివారం రాత్రి కురిసిన అకాల వర్షానికి జగిత్యాల జిల్లాలో పలు చోట్ల పంట నష్టం జరిగింది. జగిత్యాల రూరల్, అర్బన్ మండలాలతోపాటు రాయికల్ లో పంట నష్టం తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది. కోతకు వచ్చిన మొక్క జొన్న, నువ్వు పంట నేలకు ఒరిగింది. కల్లాల్లో ఉంచిన పసుపు కూడా తడిసిపోయింది. పంట చేతికి వచ్చే దశలో వర్షం కారణంగా నష్టపోయామని, ఎకరాకు సుమారు రూ. 40 వేల వరకు పెట్టుబడి పెట్టినట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జరిగిన నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వం తమను ఆదుకునేవిధంగా చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు.
Next Story






