రాయికల్ మున్సిపల్ పీఠం బీఆర్ఎస్ కైవ‌సం

by Ratna Kumari |

రాయిక‌ల్ మున్సిప‌ల్ చైర్మ‌న్ గా బీఆర్ఎస్ కి చెందిన‌ క‌ట్కం ర‌వీంద‌ర్, వైస్ చైర్మ‌న్ గా తుర‌గ సౌజ‌న్య ఎన్నిక‌య్యారు.

రాయికల్ మున్సిపల్ పీఠం బీఆర్ఎస్ కైవ‌సం
X

దిశ, రాయికల్ : రాయిక‌ల్ మున్సిపాలిటీలోని 12 వార్డుల‌కు మున్సిప‌ల్ ఎన్నిక‌లు జ‌రిగాయి. మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో వార్డు కౌన్సిల‌ర్ల‌కు ప్ర‌మాణ స్వీకారం జ‌రిగింది. ప్ర‌మాణ స్వీకారం అనంత‌రం చైర్మ‌న్ గా క‌ట్కం ర‌వీంద‌ర్, వైస్ చైర్మ‌న్ గా తుర‌గ సౌజ‌న్య ఎన్నిక‌య్యారు. చైర్మ‌న్, వైస్ చైర్మ‌న్ ఎన్నిక‌లో భాగంగా బీఆర్ఎస్ కి చెందిన ముగ్గురు కౌన్సిల‌ర్లు, కాంగ్రెస్ పార్టీకి చెందిన ముగ్గురు కౌన్సిల‌ర్లు స్వ‌తంత్ర అభ్య‌ర్థులు బ‌ల‌ప‌రిచడంతో క‌ట్కం ర‌వీంద‌ర్ చైర్మ‌న్ గా ఎన్నిక‌య్యారు.

Next Story