మండల పరిషత్‌ను సందర్శించిన ప్రొబేషనరీ డిప్యూటీ కలెక్టర్...

by Kodari Anjali |

ప్రొఫెషనరీ డిప్యూటీ కలెక్టర్ జిన్నా తేజస్విని సోమవారం మండల ప్రజా పరిషత్ కార్యాలయాన్ని సందర్శించారు.

మండల పరిషత్‌ను సందర్శించిన ప్రొబేషనరీ డిప్యూటీ కలెక్టర్...
X

దిశ, గన్నేరువరం: ప్రొఫెషనరీ డిప్యూటీ కలెక్టర్ జిన్నా తేజస్విని సోమవారం మండల ప్రజా పరిషత్ కార్యాలయాన్ని సందర్శించారు. ట్రైనింగ్ లో భాగంగా ఎంపీడీవో గా విధుల నిర్వహణ గురించి తెలుసుకోవడంతో పాటు జడ్పీహెచ్ఎస్ ఉన్నత పాఠశాల, హెల్త్ సబ్ సెంటర్ ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీడీవో శ్రీనివాస్ రెడ్డి ప్రొఫెషనల్ డిప్యూటీ కలెక్టర్ జిన్నా తేజస్విని శాలువాతో ఘనంగా సత్కరించి పూల మొక్కను అందజేశారు. ఎంపీడీవో గా విధులు నిర్వహించడంతోపాటు పరిపాలన అంశాలను అడిగి తెలుసుకున్నారు. వీరి వెంట ఎంపీడీవో శ్రీనివాస్ రెడ్డి, ఎంపీఓ సురేందర్ ఏ ఈ పి ఆర్ సురేందర్, హౌసింగ్ ఏఈ మహేందర్, ఎంఈఓ రామయ్య, పంచాయతీ కార్యదర్శి వెంకట్ రెడ్డి కార్యాలయ సిబ్బంది ఉన్నారు.

Next Story