- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వేములవాడలోని హోటల్‌పై మున్సిపల్ అధికారుల ఆకస్మిక తనిఖీలు
దిశ, వేములవాడ టౌన్: వేములవాడ పట్టణం గీతా భవన్ హోటల్‌పై మున్సిపల్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.

X
దిశ, వేములవాడ టౌన్: వేములవాడ పట్టణం గీతా భవన్ హోటల్‌పై మున్సిపల్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. విశ్వసనీయ సమాచారం మేరకు తనఖీలు చేసిన అధికారులు హోటల్‌లో నిల్వ ఉంచిన ఆహార పదార్థాలతో పాటు సుమారు 7000 రూపాయల విలువగల చికెన్ మటన్‌ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం హోటల్ యజమానికి రూ.5000 జరిమానా విధించారు.
Next Story






