Varahi:పూజకు సిద్ధమైన Pawan Kalyan ప్రచార రథం

by samatah |   (  Updated:2022-12-29 15:13:57  IST  )

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో నిర్వహించే యాత్రల కోసం ప్రత్యేకంగా తయారు చేయించుకున్న ప్రచార రథం "వారాహి" వాహన పూజ నిమిత్తం జనవరి

Varahi:పూజకు సిద్ధమైన Pawan Kalyan ప్రచార రథం
X

దిశ, జగిత్యాల ప్రతినిధి : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో నిర్వహించే యాత్రల కోసం ప్రత్యేకంగా తయారు చేయించుకున్న ప్రచార రథం "వారాహి" వాహన పూజ నిమిత్తం జనవరి 2 సోమవారం ఏకాదశి రోజున ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు అంజన్న చెంతకు రానున్నట్లుగా తెలుస్తుంది. ఇటీవలే హైదరాబాద్‌లో వారాహి‌ని పరిశీలించిన పవన్ కళ్యాణ్ ట్రయల్స్ కూడా నిర్వహించారు. కొండగట్టుతో పవన్ కళ్యాణ్ కు ప్రత్యేక అనుబంధం ఉండటంతో నూతన సంవత్సరం ఏకాదశి రోజున వారాహి‌ని పూజకు సిద్ధం చేసినట్లుగా సమాచారం. అయితే ఈ పూజలో పవన్ పాల్గొంటారా లేదా అనేది తెలియాల్సి ఉంది.

Next Story