- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో నెలరోజుల జైలు శిక్ష..
by Kodari Anjali |
తరచుగా డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడ్డ వ్యక్తికి కోర్టు నెల రోజుల జైలు శిక్ష విధించింది.

X
దిశ, సుల్తానాబాద్: సుల్తానాబాద్ పట్టణం మార్కండేయ కాలనీకి చెందిన సల్ల కుమార్ అనే వ్యక్తి తరచుగా డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడటంతో సుల్తానాబాద్ ఎస్సై చంద్రకుమార్ గురువారం రోజున కోర్టు నందు హాజరుపరిచి మెజిస్ట్రేట్ దుర్గం గణేష్ నిందితునికి నెల రోజుల జైలు శిక్ష విధించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. డ్రంక్ అండ్ డ్రైవ్ చేయటం వల్ల ప్రజల ప్రాణాలకు నష్టం జరగడంతో పాటు, బాధితుల కుటుంబాలు రోడ్డున పడే అవకాశం ఉందని, ఎవరు కూడా తాగి వాహనాలు నడపవద్దని అలా నడిపినట్లయితే చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కేసులో ప్రముఖ పాత్ర పోషించిన కానిస్టేబుళ్లు రేణుక, దేవరాజులను అభినందించారు.
Next Story






