- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రైలు కింద పడి వృద్ధురాలి మృతి
by Kema Shiva Kumar |
ప్రమాదవశాత్తూ రైలు కింద పడి ఓ వృద్ధురాలు మృతి చెందిన ఘటన పోత్కపల్లి రైల్వే స్టేషన్ లో ఆదివారం చోటుచేసుకుంది.

X
దిశ, ఓదెల: ప్రమాదవశాత్తూ రైలు కింద పడి ఓ వృద్ధురాలు మృతి చెందిన ఘటన పోత్కపల్లి రైల్వే స్టేషన్ లో ఆదివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కాల్వ శ్రీరాంపూర్ మండల పరిధిలోని ఆరేపల్లి పంచాయతీ అనుబంధ గ్రామం మల్లయ్య పల్లికి చెందిన శ్రీమంతుల భాగ్యమ్మ(60) అనే వృద్ధురాలు ఆదివారం తన చెల్లెలు ఇంటికి వెళ్తుంది. ఈ క్రమంలోనే తాను రైలు ఎక్కుతుండగా.. ప్రమాదవశాత్తూ కాలు జారి రైలు కింద పడిపోయింది. ఈ ప్రమాదంలో భాగ్యమ్మ అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.
- Tags
- Train accident
Next Story






