- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏకగ్రీవంగా నూతన ప్రెస్ క్లబ్ ఎన్నిక
పదవసారి ఏకగ్రీవంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షునిగా రొక్కమ్ దేవారెడ్డి ఎన్నికయ్యారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండల

దిశ, కోనరావుపేట : పదవసారి ఏకగ్రీవంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షునిగా రొక్కమ్ దేవారెడ్డి ఎన్నికయ్యారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండల ప్రెస్ క్లబ్ ఎన్నికలు సోమవారం జరిగాయి. ఇందులో భాగంగా ప్రెస్ క్లబ్ నూతన అధ్యక్షులుగా పదవసారి రొక్కమ్ దేవారెడ్డి ఎన్నిక కాగా,ప్రధాన కార్యదర్శిగా జొన్నాల రాజ్,గౌరవ అధ్యక్షులుగా మల్యాల ప్రసాద్, ఉపాధ్యక్షులుగా కస్తూరి తిరుపతిరెడ్డి, దుంపటి నాగరాజు,గొర్రె సుధాకర్, ఎల్లే శ్రీనివాస్, ముఖ్య సలహాదారు దప్పుల కరుణాకర్, కోశాధికారిగా తాళ్లపల్లి దిలీప్ ఎన్నికయ్యారు. సంయుక్త కార్యదర్శిగా గండి నరేష్, దండు దేవేందర్, కార్యవర్గసభ్యులు తడుక శ్రీనివాస్,దప్పుల నరేష్, ఎర్రవెల్లి నరేష్,మందల సంజీవ్,సాసర్ల గంగాధర్, పర్శరాములు,తాళ్లపల్లి శ్రీకాంత్,సాసాల సురేష్, చీటి కళ్యాణ్ రావు,మిర్యాల కిషన్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కార్యక్రమంలో నూతన అధ్యక్షులు మాట్లాడుతూ మండలంలోని అధికారులు, రాజకీయ నాయకులు, ప్రజలు అందరూ సహకరించాలని కోరారు.






