- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తల్లి, కుమారుడు అదృశ్యం
by velandi.Saikiran |
మండలంలోని లింగాపూర్ గ్రామానికి చెందిన కోడూరి కీర్తన (26) తన కుమారుడు వేదాన్ష్ (5) ను తీసుకొని ఇంటి నుండి బయటకు వెళ్లి

X
దిశ,శంకరపట్నం: మండలంలోని లింగాపూర్ గ్రామానికి చెందిన కోడూరి కీర్తన (26) తన కుమారుడు వేదాన్ష్ (5) ను తీసుకొని ఇంటి నుండి బయటకు వెళ్లి తిరిగి రాలేదని కుటుంబ సభ్యులు కేశవపట్నంలో పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. తల్లి కుమారుల ఆచూకీ తెలిసినవారు 8712670774,9963909531 ఈ నంబర్లకు సమాచారం అందించాలని పోలీసులు తెలిపారు.
Next Story






