- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మోడల్ స్కూల్ ప్రవేశాల గడువు పొడిగింపు
by Naveena |
కోరుట్ల మండలం కల్లూరు గ్రామంలోని తెలంగాణ ఆదర్శ పాఠశాలలో 2025-2026 విద్యా సంవత్సరానికి నోటిఫికేషన్ విడుదలైంది.

X
దిశ, కోరుట్ల రూరల్: కోరుట్ల మండలం కల్లూరు గ్రామంలోని తెలంగాణ ఆదర్శ పాఠశాలలో 2025-2026 విద్యా సంవత్సరానికి నోటిఫికేషన్ విడుదలైంది. 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు మిగులు సీట్ల ప్రవేశానికి ఈ నెల 20 వరకు తేది పొడగించినట్లు ప్రిన్సిపాల్ భీమనాతి మోహన్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. కల్లూరు ఆదర్శ పాఠశాల ప్రవేశం కోసం telnaganams.cgg.gov.in గవర్నమెంట్ వెబ్ సైట్ ద్వారా అర్హత గల కోరుట్ల మండల విద్యార్ధిని, విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ ప్రవేశ పరీక్ష ఏప్రిల్ 20వ తేదీ ఉంటుందన్నారు.
Next Story






