- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సీఎం కేసీఆర్ ను కలిసిన ఎమ్మెల్యే కోరుకంటి చందర్
హైదరాబాద్ లోని పగతి భవన్ లో గురువారం సీఎం కేసీఆర్ ను రామగుండం ఎమ్మెల్యే కోరుకొంటి చందర్ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు.

X
దిశ, గోదావరి ఖని : హైదరాబాద్ లోని పగతి భవన్ లో గురువారం సీఎం కేసీఆర్ ను రామగుండం ఎమ్మెల్యే కోరుకొంటి చందర్ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. తనను రామగుండం ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించినందుకు గాను సీఎం కేసాఆర్ కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
Next Story






