- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > జిల్లా వార్తలు > కరీంనగర్ > డబుల్ రోడ్డు నిర్మాణంపై మంత్రి కోమటిరెడ్డి సప్లమెంటరీ నోట్ విడుదల..
డబుల్ రోడ్డు నిర్మాణంపై మంత్రి కోమటిరెడ్డి సప్లమెంటరీ నోట్ విడుదల..
డబుల్ రోడ్డు నిర్మాణంపై మంత్రి కోమటిరెడ్డి సప్లమెంటరీ నోట్ విడుదల చేశారు.

X
దిశ, గన్నేరువరం: డబుల్ రోడ్డు నిర్మాణంపై మంత్రి కోమటిరెడ్డి సప్లమెంటరీ నోట్ విడుదల చేశారు. రాజీవ్ రహదారి గుండ్లపల్లి స్టేజీ నుండి పొత్తూరు వరకు డబుల్ రోడ్డు నిర్మాణానికి వెంటనే నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే కదంబ పెళ్లికి సత్యనారాయణ రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కోరారు. ఆయన శుక్రవారం అసెంబ్లీలో ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ కోరిక మేరకు సప్లమెంటరీ నోట్ విడుదల చేశారు. ఇప్పటివరకు జరిగిన పనులకు, కాంట్రాక్టర్‌కు పెండింగ్ బిల్లులు మంజూరు చేయడంతో పాటు అక్టోబర్ మాసం వరకు రోడ్డు పనులు పూర్తయ్యే విధంగా ఆదేశాలు జారీ చేశారు.
Next Story






