Thaneeru Harish Rao : 6 తేదీన మంత్రి హరీష్ రావు కోరుట్ల పర్యటన

by Chintha Aamani |   (  Updated:2023-10-04 12:23:34  IST  )

కోరుట్ల పట్టణంలో ఈ నెల 6న రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి

Thaneeru Harish Rao  : 6 తేదీన మంత్రి  హరీష్ రావు కోరుట్ల పర్యటన
X

దిశ, కోరుట్ల టౌన్ : కోరుట్ల పట్టణంలో ఈ నెల 6న రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు పర్యటించనున్నట్లు ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. మంత్రి పర్యటనలో భాగంగా ఉదయం 9.00 గంటలకు కోరుట్లలో నూతనంగా నిర్మించిన 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి భవనాన్ని ప్రారంభించనున్నారు. అనంతరం మినీ స్టేడియంలో భారీ బహిరంగ సభలో పాల్గొంటారన్నారు.

Next Story