- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గవర్నర్కు రైతుల కష్టాలు కనిపించడం లేదా..?
by samatah |
రాష్ట్రంలో రైతులు పడుతున్న కష్టాలు తెలంగాణ గవర్నర్ తమిళల్ సైకి కనిపించడం లేదా అని రాష్ర్ట బీసీ సంక్షేమ మరియు పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. అకాల వర్షాలతో రైతులు ఇబ్బందులు

X
దిశ, కరీంనగర్ బ్యూరో: రాష్ట్రంలో రైతులు పడుతున్న కష్టాలు తెలంగాణ గవర్నర్ తమిళల్ సైకి కనిపించడం లేదా అని రాష్ట్ర బీసీ సంక్షేమ మరియు పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. అకాల వర్షాలతో రైతులు ఇబ్బందులు పడుతుంటే గవర్నర్ రాజకీయాలు మాట్లాడం భాదకరమని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్పై ప్రధాన మంత్రికి ఫిర్యాదు చేయడం కాదని, తెలంగాణలోని రైతుల పక్షాణ గవర్నర్ మాట్లాడాలని అన్నారు. ఎఫ్సీఐ నిబంధనలు సడలించాలని, రాష్ర్ట ప్రభుత్వం ప్రకటించిన పరిహారానికి మరో రూ. 20వేలు కేంద్రం చెల్లించాలని గవర్నర్ ప్రధాన మంత్రికి లేఖ రాయాలని గంగుల అన్నారు.
Next Story






