మానవత్వం చాటుకున్న 6వ డివిజన్ కాంగ్రెస్ ఇన్ చార్జి మిడి దొడ్డి కపిల్ మాధవ

by Ratna Kumari |   (  Updated:2026-02-20 08:51:00  IST  )

క‌రీంన‌గ‌ర్ ప‌ట్ట‌ణం 6వ డివిజ‌న్ బొమ్మ‌క‌ల్ కి చెందిన వ‌ల‌బోజు చంద్ర‌శేఖ‌చారి ఇటీవ‌ల అనారోగ్యంతో మ‌ర‌ణించింది.

మానవత్వం చాటుకున్న  6వ  డివిజన్ కాంగ్రెస్ ఇన్ చార్జి మిడి దొడ్డి కపిల్ మాధవ
X

దిశ, కరీంనగర్ రూరల్ : క‌రీంన‌గ‌ర్ ప‌ట్ట‌ణం 6వ డివిజ‌న్ బొమ్మ‌క‌ల్ కి చెందిన వ‌ల‌బోజు చంద్ర‌శేఖ‌చారి ఇటీవ‌ల అనారోగ్యంతో మ‌ర‌ణించింది. వారి కుటుంబ స‌భ్యుల‌ను శుక్ర‌వారం ప‌రామ‌ర్శించి త‌న వంతు స‌హాయంగా కుటుంబానికి రూ.5వేలు ఆర్థిక సాయం అందించింది క‌పిల్ మాద‌వ‌. వారికి కుటుంబానికి ప్ర‌గాఢ సానుభూతి తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు దిలీప్ రెడ్డి, బుస ప్ర‌శాంత్, అవినాష్ రెడ్డి, క‌పిల్ మాధ‌వ టీమ్ స‌భ్యులు పాల్గొన్నారు.

Next Story