- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మిడ్ మానేరు 17 గేట్లు ఎత్తివేత... అన్నపూర్ణ నుంచి నీరు విడుదల
by velandi.Saikiran |
మిడ్ మానేరు 17 గేట్లు ఎత్తి... నీటిని వదులుతున్నారు. అన్నపూర్ణ జలాశయం, మిడ్ మానేరు జలాశయాలకు వరద నీరు విపరీతంగా

X
దిశ, ఇల్లంతకుంట : మిడ్ మానేరు 17 గేట్లు ఎత్తి... నీటిని వదులుతున్నారు. అన్నపూర్ణ జలాశయం, మిడ్ మానేరు జలాశయాలకు వరద నీరు విపరీతంగా వస్తోంది. దింతో మిడ్ మానేరు 17 గేట్లు ఎత్తారు. అన్నపూర్ణ ( అనంతగిరి ) జాలాశయం వద్ద నాలుగు పంపుల ద్వారా నీటిని బయటికి పంపిస్తున్నారు. మిడ్ మానేరు నీటి సామర్థ్యం 27.5 టీఎంసీలు కాగా నేడు 21.3 టిఎంసిల నీటి మట్టం ఉంది. ఇక అన్నపూర్ణ రిజర్వాయర్ లోకి 9 వేల 600 క్యూ సెక్కుల ఇన్ ఫ్లో రాగా 4 పంపుల ద్వారా రంగనాయక సాగర్ లోకి విడుదల చేశారు. ఈ రిజర్వాయర్ నీటి సామర్థ్యం 3.5 టి ఎంసిలు కాగా నేడు 1.35 టి ఎంసిల నీటి మట్టం ఉంది.
Next Story






