- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఘోర రోడ్డు ప్రమాదంలో ముస్తాబాద్ వాసి మృతి
by Bhanu |
ఘోర రోడ్డు ప్రమాదంలో ముస్తాబాద్ వాసి మృతి చెందిన ఘటన స్థానికంగా చోటుచేసుకుంది.

X
దిశ, ముస్తాబాద్: ఘోర రోడ్డు ప్రమాదంలో ముస్తాబాద్ వాసి మృతి చెందిన ఘటన స్థానికంగా చోటుచేసుకుంది. వివరాల ప్రకారం ముస్తాబాద్ కి చెందిన కూర సిద్ది రాములు (53) అతని టూ వీలర్ పై వస్తుండగా గూడూరు స్టేజి వద్ద గుర్తు తెలియని వాహనం సిద్ది రాములుని బలంగా ఢీ కొట్టడం తో అక్కడికక్కడే మృతిచెందాడు.ఘటన స్థలాన్ని ఎస్సై గణేష్ పరిశీలించిన అనంతరం మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం సిరిసిల్ల కి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






