- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

X
దిశ, జగిత్యాల రూరల్ : డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డ వ్యక్తికి జైలు శిక్ష విధించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పట్టణ పోలీసులు గత కొద్ది రోజుల క్రితం డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించగా డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డ,వరికొప్పుల పరశురాం అనే వ్యక్తికి సోమవారం పట్టణ ఇన్స్పెక్టర్ ఎస్ వేణుగోపాల్ ఆదేశాల మేరకు హెడ్ కానిస్టేబుల్ రాజేశ్వరరావు కోర్టులో ప్రవేశపెట్టగా స్పెషల్ జుడీషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ సెకండ్ క్లాస్ జగిత్యాల మెజిస్ట్రేట్ కరుణాకర్ డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డ వ్యక్తికి 2 రోజుల జైలు శిక్ష విధించారు.
Next Story






