- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాసింపేటకు ఐఎస్ఓ ఇంటర్నేషనల్ అవార్డు..
by Batti.Sumithra |
మండలంలోని కాసింపేట గ్రామం స్వచ్ఛభారత్ సర్వేక్షన్ కార్యక్రమంలో భాగంగా ఐఎస్ఓ ఇంటర్నేషనల్ అవార్డుకు ఎంపిక అయింది.

X
దిశ, గన్నేరువరం : మండలంలోని కాసింపేట గ్రామం స్వచ్ఛభారత్ సర్వేక్షన్ కార్యక్రమంలో భాగంగా ఐఎస్ఓ ఇంటర్నేషనల్ అవార్డుకు ఎంపిక అయింది. తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలు ముగింపు సందర్భంగా జిల్లా కేంద్రంలోని ఆడిటోరియంలో మంత్రి గంగుల కమలాకర్, కలెక్టర్ ఆర్ వి. కర్ణన్, స్వచ్ఛభారత్ మిషన్ అధికారుల చేతుల మీదుగా గురువారం అవార్డును, ప్రశంసా పత్రాన్ని సర్పంచ్ గంప మల్లేశ్వరి వెంకన్న అందుకున్నారు. ఈ కార్యక్రమంలో సుడా చైర్మన్ జి.వి.ఆర్, జడ్పీ చైర్ పర్సన్ కనుమల్ల విజయ తదితరులు పాల్గొన్నారు.
Next Story






