- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విషాదం.. మరో విద్యార్థి మృతి
by S Gopi |
మండలంలో విషాదం చోటు చేసుకుంది. మండలానికి చెందిన ఇంటర్ విద్యార్థి రోడ్డు ప్రమాదానికి... Inter Student died due to road accident

X
దిశ, జమ్మికుంట: మండలంలో విషాదం చోటు చేసుకుంది. మండలానికి చెందిన ఇంటర్ విద్యార్థి రోడ్డు ప్రమాదానికి గురై మృతిచెందాడు. వివరాల్లోకి వెళితే.. జమ్మికుంట మండలంలోని వెంకటేశ్వర్ల పల్లి గ్రామానికి చెందిన ఒద్ది అభిరామ్ అనే ఇంటర్మీడియట్ విద్యార్థి నాలుగు రోజుల క్రితం బైక్ పై నుండి కింద పడిపోయాడు. దీంతో అతడి తలకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అతడిని హైదరాబాదులో ని కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తుండగా చికిత్స పొందుతూ ఉదయం మృతిచెందాడు. అభిరామ్ మృతితో వెంకటేశ్వరపల్లిలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Next Story






