- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పంచెకట్టులో.. అదనపు కలెక్టర్
by Kema Shiva Kumar |
తెలంగాణ దశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా కోరుట్ల మండలంలో శనివారం రైతు దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.

X
దిశ, కోరుట్ల రూరల్: తెలంగాణ దశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా కోరుట్ల మండలంలో శనివారం రైతు దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పైడిమడుగులో నిర్వహించిన రైతు దినోత్సవానికి జగిత్యాల జిల్లా అదనపు కలెక్టర్ మకరంద్ పంచెకట్టు, ఆకుపచ్చ కండువాతో అచ్చం రైతులా హాజరయ్యారు. ఎడ్లబండిపై ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావుతో పాటు సవారీ చేస్తున్న మకరంద్ అందరి దృష్టిని ఆకర్షించారు. రైతులతో కలివిడిగా మాట్లాడుతూ.. వారు సాగు చేసే పంటల గురించి అడిగి తెలుసుకున్నారు. పంటల గిట్టుబాటు ధరల గురించి, తాజాగా ధాన్యం కొనుగోలు అంశాలపై ఆరా తీశారు.
Next Story






