- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జిల్లాలో నెల రోజులు పోలీస్ యాక్ట్ అమలు: ఎస్పీ భాస్కర్
by Kema Shiva Kumar |
జగిత్యాల జిల్లా పరిధిలో ఏప్రిల్ 1 నుంచి 30 వరకు నెల రోజుల పాటు 22 (1) (a )నుంచి (f ) & 22 (2) (a) & ( b) & సిటీ పోలీస్ యాక్ట్ 1348 ఫాస్లి సెక్షన్ 76 యాక్టు అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ భాస్కర్ తెలిపారు.

X
దిశ, జగిత్యాల ప్రతినిధి: జగిత్యాల జిల్లా పరిధిలో ఏప్రిల్ 1 నుంచి 30 వరకు నెల రోజుల పాటు 22 (1) (a )నుంచి (f ) & 22 (2) (a) & ( b) & సిటీ పోలీస్ యాక్ట్ 1348 ఫాస్లి సెక్షన్ 76 యాక్టు అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ భాస్కర్ తెలిపారు. పోలీస్ యాక్ట్ అమలులో ఉన్నన్ని రోజులు జిల్లా పరిధిలో ఎలాంటి ధర్నాలు, ర్యాలీలు, రాస్తారోకోలు, సభలు, సమావేశాలు నిర్వహించకూడదని తెలిపారు. నిబంధనలను అతిక్రమించి ర్యాలీలు రాస్తారోకోలు నిర్వహించినా లేక కార్యాలయాలను మూసి వేయాలని ఒత్తిడి తీసుకు వచ్చినా అలాంటి వారిపై చట్టారీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సభలు సమావేశాలు నిర్వహించుకోవాలి అనుకుంటే సమీప పోలీస్ స్టేషన్ లో ముందస్తు అనుమతి తప్పనిసరి అని తెలిపారు. జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణకై చేపట్టే కార్యక్రమాలకు ప్రజలు పోలీసు వారికి సహకరించాలని ఎస్సీ కోరారు.
Next Story






