భర్త ఘాతుకం.. భార్యను దారుణంగా హత్య చేసి..

by Disha Web |
భర్త ఘాతుకం.. భార్యను దారుణంగా హత్య చేసి..
X

దిశ, పెద్డపల్లి: భార్యను భర్త దారుణంగా హతమార్చిన ఘటన పెద్దపల్లి జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది.శనివారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని తెనుగువాడలో నివాసముంటున్న మెరుగు సంధ్య(27)ను భర్త గణేష్ కత్తితో దారుణంగా పొడిచి హతమార్చాడు. ఈ దాడిలో సంధ్య అక్కడికక్కడే మరణించింది. సమాచారం అందుకున్న పెద్దపల్లి సిఐ ప్రదీప్ కుమార్, ఎస్సై రాజేష్ లు సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకునిThe husband who murdered his wife దర్యాప్తు ప్రారంభించారు.


Next Story