- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భార్యను క్రికెట్ బ్యాట్ తో కొట్టిన భర్త
by velandi.Saikiran |
భార్యను క్రికెట్ బ్యాట్ తో తలపై భర్త కొట్టి గాయపరిచిన ఘటన చందుర్తి మండలం రామారావు పల్లె గ్రామంలో మంగళవారం రోజున జరిగింది

X
దిశ,చందుర్తి: భార్యను క్రికెట్ బ్యాట్ తో తలపై భర్త కొట్టి గాయపరిచిన ఘటన చందుర్తి మండలం రామారావు పల్లె గ్రామంలో మంగళవారం రోజున జరిగింది. వివరాల్లోకి వెళితే చందుర్తి మండలం రామారావు పల్లె గ్రామానికి చెందిన సల్ల సంపత్ కుమార్ తన భార్య అయిన సల్ల లహరిని క్రికెట్ బ్యాట్ తో తలపై కొట్టాడు. దింతో ఆమె తల పై తీవ్ర గాయం కావడంతో చుట్టుపక్కల వాళ్ళు 108 కు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడికి చేరుకున్న అంబులెన్స్ సిబ్బంది.... చికిత్స నిమిత్తము వేములవాడలోని ప్రైవేట్ ఆసుపత్రికి అంబులెన్స్ లో తీసుకెళ్లారు.
Next Story






