- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన హనుమాన్..!
by Javid Pasha |
బండి సంజయ్ ఏక్తా యాత్రలో హనుమాన్ విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

X
దిశ, కరీంనగర్ బ్యూరో: హనుమాన్ జయంతి సందర్భంగా కరీంనగర్ పట్టణంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఏక్తా యాత్రలో హనుమాన్ విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రత్యేక వాహనంపై ఏర్పాటు చేసిన ఆంజనేయులు విగ్రహం యాత్రకు వచ్చిన వాళ్లకు అభివాదం చేసినట్టుగా విగ్రహాలు తయారుచేసి ఊరేగింపులో ముందు భాగంలో ఏర్పాటు చేశారు. ఆంజనేయస్వామి చేతిలో శివపార్వతులు కొలువు తీరగా చూడడానికి ప్రజలు పోటీపడ్డారు. దీంతో హనుమాన్ ముందు నిలబడి ఫోటోలు దిగడానికి జనం ఎగబడ్డారు.
Next Story






