- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > జిల్లా వార్తలు > కరీంనగర్ > గుర్తుతెలియని దుండగుల అగ్నిప్రకోపం.. హమాలీ కార్మికుల గుడిసె దగ్ధం
గుర్తుతెలియని దుండగుల అగ్నిప్రకోపం.. హమాలీ కార్మికుల గుడిసె దగ్ధం
by Bhanu |
మండలం లోని మీర్జంపేట గ్రామంలో ఉన్న సీఐటీయూసీ హమాలీ కార్మికుల గుడిసె గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు అంటించడంతో పూర్తిగా కాలిపోయిందని హమాలి కార్మికులు వాపోయారు.

X
దిశ, కాల్వ శ్రీరాంపూర్ : మండలం లోని మీర్జంపేట గ్రామంలో ఉన్న సీఐటీయూసీ హమాలీ కార్మికుల గుడిసె గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు అంటించడంతో పూర్తిగా కాలిపోయిందని హమాలి కార్మికులు వాపోయారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ ఎంపీపీ గోపగాని సారయ్య గౌడ్ సంఘటన స్థలానికి పరిశీలించి హమాలీ సభ్యులకు తన వంతు సహాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ రామిడి తిరుపరెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గాజనవేన సదయ్య,మాజీ ఎంపీటీసీ పోశాల సదానందం గౌడ్,మాజీ ఎంపీటీసీ మొగిలి సదానందం, కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు హమాలీ కార్మికులు తదితరులు ఉన్నారు.
Next Story






