- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కరాటేలో విద్యార్థుల గిన్నిస్ వరల్డ్ రికార్డు
హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించిన కరాటే పోటీలలో గోదావరిఖని చంద్రశేఖర్ నగర్ కి చెందిన డ్రాగన్ షోటోకాన్ కరాటే క్లబ్ విద్యార్థులు గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించారు.

దిశ, గోదావరిఖని : హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించిన కరాటే పోటీలలో గోదావరిఖని చంద్రశేఖర్ నగర్ కి చెందిన డ్రాగన్ షోటోకాన్ కరాటే క్లబ్ విద్యార్థులు గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించారు. కరాటే మాస్టర్ పసునూటి చందు మాట్లాడుతూ హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించిన ఈ పోటీలలో సుమారు రెండు వేల మందికి పైగా విద్యార్థులు, మాస్టర్స్ పాల్గొని, కాటా విభాగంలో ఏకాదటిగా 40 సార్లు కాటా చేయటం వలన గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించినట్లు అయన తెలిపారు. సీనియర్స్, జూనియర్స్, టింగు జయ సాయి చరణ్, సహస్ర, ఆయన్ష్, కృతిక్,సాయిరోషన్, స్పందన, అనన్య , ఎం.డి జైన్, సర్వీన్ రెడ్డి, లాస్య ప్రియా, ప్రణీత్, రోనీత్ కుమార్, లక్ష్మి ప్రియా, రిషిత, అక్షయ్, అభిషేక్, సాత్విక్ నందన్, రజినీకాంత్ భవాని, వాసికర్, శ్రీ హర్షిత్, నేత్ర, శ్రీ వికసిని, స్మితేష్, శ్రీ హరిషిని, భార్గవ రామ, అశ్విత్ రెడ్డి, శైలందర్, దీపిక దుర్గ, సాత్విక్, శ్రీనందన్, శ్రీ సిద్విక్, అధ్య, శాన్వి శ్రీ, అక్షీత,రికార్డ్ సాధించారు.






