- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > జిల్లా వార్తలు > కరీంనగర్ > చివరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది: ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు
చివరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది: ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు
మండల పరిధిలోని చిట్టాపుర్ గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ప్రారంభించారు.

X
దిశ, మల్లాపూర్: మండల పరిధిలోని చిట్టాపుర్ గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దు అని సూచించారు. ధాన్యం చివరి గింజ వరకు ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సరోజన ఆదిరెడ్డి, సొసైటీ చైర్మన్ మోహన్ రెడ్డి, ఎమ్మార్వో రవీందర్, గౌర్ నాగేష్, శ్రీనివాస్, మల్లయ్య, లింగమూర్తి, తదితరులు పాల్గొన్నారు.
Next Story






