- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గంజాయి పట్టివేత
by Kema Shiva Kumar |
మండల పరిధిలోని చల్లూరు గ్రామ శివారులో శుక్రవారం రోజు వాహనాలు తనిఖీ చేసే క్రమంలో గంజాయి పట్టుబడినట్లు ఎస్ఐ శేఖర్ రెడ్డి తెలిపారు.

X
దిశ, వీణవంక: మండల పరిధిలోని చల్లూరు గ్రామ శివారులో శుక్రవారం రోజు వాహనాలు తనిఖీ చేసే క్రమంలో గంజాయి పట్టుబడినట్లు ఎస్ఐ శేఖర్ రెడ్డి తెలిపారు. వివరాల్లోకి వెళితే.. గన్ముకుల గ్రామానికి చెందిన పవన్ సాయి, మామిడాలపల్లి చెందిన రంజిత్ రెడ్డి అనే వ్యక్తులు ద్విచక్ర వాహనంపై కిలో గంజాయి తరలిస్తూ పోలీసులకు పట్టుపడ్డారు. దీంతో తహసీల్దార్ ఆధ్వర్యంలో పంచనామా నిర్వహించి ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.
Next Story






