- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గంగుల కమలాకర్‌కు పరామర్శ..
by Mallepaka Hamsa |
మంత్రి గంగుల కమలాకర్‌ను సోమవారం ఆయన స్వగృహంలో రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్, మానకొండూరు మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్, కరీంనగర్

X
దిశ, కరీంనగర్ టౌన్: మంత్రి గంగుల కమలాకర్‌ను సోమవారం ఆయన స్వగృహంలో రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్, మానకొండూరు మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్, కరీంనగర్ పోలీస్ కమిషనర్ సుబ్బారాయుడు, టౌన్ ఏసీపీ తుల శ్రీనివాస్ రావులు పరామర్శించారు. ఆదివారం చెర్లబుత్కూర్ గ్రామంలో ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిన మంత్రి గంగుల కమలాకర్ ఉన్న సభావేదిక కూలడంతో కాలికి గాయమై ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారు. సోమవారం పలువురు నేతలు కార్యకర్తలు, అధికారులు ఆయనను పరామర్శించారు.
Next Story






