- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బీజేపీ నుంచి ఆసిఫ్ నగర్ మాజీ సర్పంచ్ సస్పెండ్
by Ratna Kumari |
దిశ, కరీంనగర్ రూరల్ : కరీంనగర్ రూరల్ మండలం ఆసిఫ్ నగర్ (బావు పేట) మాజీ సర్పంచ్ కడారి శ్రీనివాస్ ను

X
దిశ, కరీంనగర్ రూరల్ : కరీంనగర్ రూరల్ మండలం ఆసిఫ్ నగర్ (బావు పేట) మాజీ సర్పంచ్ కడారి శ్రీనివాస్ ను బీజేపీ సస్పెండ్ చేసింది. ఈ మేరకు శనివారం కొత్తపల్లి రూరల్ మండల అధ్యక్షులు కుంట తిరుపతి ఆయనను సస్పెండ్ చేస్తూ ప్రకటన విడుదల చేశారు. కడారి శ్రీనివాస్ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందుకు పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్టు కుంట తిరుపతి తెలిపారు. కడారి శ్రీనివాస్ ప్రాథమిక సభ్యత్వాన్ని కూడా రద్దుచేసి, తగిన చర్యలు తీసుకోవాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ, కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్, జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డిని కోరినట్లు తెలిపారు.
Next Story






