- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రాణం తీసిన చేపల వేట
by Kema Shiva Kumar |
చేపల వేట ఓ యువకుడి ప్రాణాలు తీసిన ఘటన మండల పరిధిలోని కందనకుంటలో సోమవారం చోటుచేసుకుంది.

X
దిశ, బీర్పూర్: చేపల వేట ఓ యువకుడి ప్రాణాలు తీసిన ఘటన మండల పరిధిలోని కందనకుంటలో సోమవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన ధర్మేష్ (18) అనే యువకుడు చేపలు పట్టేందుకు వెళ్లాడు. ఈ క్రమంలోనే అతను విద్యుదాఘాతానికి గురై అక్కడిక్కడడే మృతిచెందాడు. దీంతో ధర్మేష్ స్వగ్రమం కందలకుంటలో విషాదఛాయలు అలముకున్నాయి. రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబం కావడం.. అందులోనే ఎదిగిన కోడుకు ఆకస్మాత్తుగా మరణించడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. ఈ మేరకు బీర్పూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






