- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వడ్లు కొనుగోలు చేయాలంటూ రోడ్డెక్కిన రైతులు
by Kema Shiva Kumar |
వడ్లు కొనుగోలు చేసి తమను ఆదుకోవాలంటూ రైతులు రోడ్డెక్కిన ఘటన కోరుట్లలో చోటుచేసుకుంది.

X
దిశ, కోరుట్ల రూరల్ : వడ్లు కొనుగోలు చేసి తమను ఆదుకోవాలంటూ రైతులు రోడ్డెక్కిన ఘటన కోరుట్లలో చోటుచేసుకుంది.వడ్లు కొనుగోలు చేసి తమను ఆదుకోవాలంటూ రైతులు రోడ్డెక్కిన ఘటన కోరుట్లలో చోటుచేసుకుంది. గత నెల రోజులుగా వడ్లు కొనుగోలు చేయడం లేదని, వెంటనే వడ్లు కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం కోరుట్ల వ్యవసాయ మార్కెట్ ఎదుట రైతులు ధర్నా చేశారు. మండే ఎండలో జాతీయ రహదారిపై బైఠాయించిన రైతులు కొనుగోళ్లు ప్రారంభించే వరకు ధర్నా విరమించేది లేదంటూ నిరసన తెలిపారు. తహసీల్దార్ రాజేశ్, ఎస్ఐ సతీష్ రైతులతో మాట్లాడి కొనుగోళ్లు ప్రారంభించుటకు హామీ ఇవ్వడంతో రైతులు ధర్నా విరమించారు.
Next Story






