- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పంట నష్టపరిహారం చెల్లించాలని రైతుల రాస్తరోకో
by Malleboina Mahesh |
ఆరుగాలం కష్టపడి పండించిన పంటలు చేతికొచ్చే సమయంలో వడగళ్ల వర్షం పాలవడంతో ఏ అధికారి వచ్చి కూడా పంట నష్టం అంచనా వేయడంలో విఫలమయ్యారని

X
దిశ, రామడుగు: ఆరుగాలం కష్టపడి పండించిన పంటలు చేతికొచ్చే సమయంలో వడగళ్ల వర్షం పాలవడంతో ఏ అధికారి వచ్చి కూడా పంట నష్టం అంచనా వేయడంలో విఫలమయ్యారని ఆగ్రహించిన రైతులు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రామడుగు మండల కేంద్రంలో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు నాగి శేఖర్ మాట్లాడుతూ వడగళ్ల వర్షానికి దెబ్బతిన్న పంటలను త్వరగా అంచనా వేసి రైతులను ఆదుకోవాలని కోరారు.లేని యెడల రైతులతో కలిసి ఉద్యమిస్తామని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరించారు.అనంతరం రాస్తారోకో నిర్వహిస్తున్న రైతులను అదుపులోకి తీసుకున్నారు.
Next Story






