జైల్లో ఉన్నా నిరుద్యోగుల తరఫున పోరాటం కొనసాగిస్తా : బండి సంజయ్

by samatah |

పదవ తరగతి పరీక్ష పత్రాలు లీకేజీ కేసులో రెస్టారెంట్ కరీంనగర్ జిల్లా రిమాండ్‌‌లో ఉన్న బండి సంజయ్‌ను గురువారం తన భార్య అపర్ణ తమ్ముడు శ్రావణ్ ఈరోజు కరీంనగర్ జిల్లాలో కలిశారు.

జైల్లో ఉన్నా నిరుద్యోగుల తరఫున పోరాటం కొనసాగిస్తా : బండి సంజయ్
X

దిశ, కరీంనగర్ బ్యూరో: పదవ తరగతి పరీక్ష పత్రాలు లీకేజీ కేసులో రెస్టారెంట్ కరీంనగర్ జిల్లా రిమాండ్‌‌లో ఉన్న బండి సంజయ్‌ను గురువారం తన భార్య అపర్ణ తమ్ముడు శ్రావణ్ ఈరోజు కరీంనగర్ జిల్లాలో కలిశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బండి సంజయ్ ఆరోగ్యం బాగానే ఉందని కాస్త నీరసంగా కనిపిస్తున్నాడని తెలిపారు. నిరుద్యోగులు జీవితాలతో ఆడుకుంటున్న ప్రభుత్వంపై పోరాటం చేయాలని యువతకు పిలుపునిచ్చినట్లు భార్య అపర్ణ తెలిపారు. తన అరెస్టు సందర్భంగా మద్దతుగా నిలిచిన బీజేపీ నాయకత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపినట్లు అపర్ణ తెలిపారు. ప్రధాని పర్యటన విజయవంతం చేయాలని సంజయ్ పిలుపునిచ్చినట్లు పేర్కొన్నారు.

Next Story