- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పద్మశాలి సంఘం అధ్యక్షుల ఎన్నిక
by Ratna Kumari |
పట్టణంలోని పద్మశాలి కుల సంఘంలో గురువారం పట్టణ, యువజన సంఘం అధ్యక్ష పదవులకు ఎన్నికలు నిర్వహించారు.

X
దిశ, చొప్పదండి : పట్టణంలోని పద్మశాలి కుల సంఘంలో గురువారం పట్టణ, యువజన సంఘం అధ్యక్ష పదవులకు ఎన్నికలు నిర్వహించారు. పట్టణ అధ్యక్షులుగా పచ్చనూరి తిరుపతి, యువజన సంఘం అధ్యక్షులుగా అనుమండ్ల సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సంఘం సభ్యులు ఎన్నికైన అధ్యక్షులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఏకగ్రీవ ఎన్నికలకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు. సభ్యుల సహకారంతో సంఘం బలోపేతానికి, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు.
Next Story






