- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పోలింగ్ తేదీని తప్పుగా ముద్రించిన ఎన్నికల కమిషన్
అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ వేళ ఎన్నికల కమిషన్ తప్పిదం చేసింది

X
దిశ, సిరిసిల్ల : అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ వేళ ఎన్నికల కమిషన్ తప్పిదం చేసింది. బ్యాలెట్ నమూనాలో పోలింగ్ జరుగుతున్న తేదీ తప్పుగా ముద్రించింది. సిరిసిల్ల నియోజకవర్గంలోని అభ్యర్థుల నమూనా ఉన్న గుర్తులతో కింద తేదీ 30-11-2023 కి బదులు 15-11-2023 ఎన్నికల సిబ్బంది ముద్రించారు. ఇండిపెండెంట్ అభ్యర్థి లగిశెట్టి శ్రీనివాస్ నియోజకవర్గ ఎలక్షన్ ఏజెంట్ గుంటుక మహేష్ అభ్యంతరం వ్యక్తం చేశారు.
Next Story






