- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మరికొద్దిసేపట్లో ప్రారంభంకానున్న ఏక్తా యాత్ర
by Kema Shiva Kumar |
హనుమాన్ జయంతి సందర్భంగా కరీంనగర్ లో నిర్వహిస్తున్న ఏక్తా యాత్ర మరికాసేపట్లో ప్రారంభం కానుంది.

X
దిశ, కరీంనగర్ బ్యూరో: హనుమాన్ జయంతి సందర్భంగా కరీంనగర్ లో నిర్వహిస్తున్న ఏకాయాత్ర మరికాసేపట్లో ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి అసోం ముఖ్యమంత్రి హేమంత్ బిశ్వ శర్మ కరీంనగర్ చేరుకున్నారు. ఈ సందర్భంగా కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ తో పాటు పలువురు బీజేపీ శ్రేణులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. పెద్ద సంఖ్యలో హిందువులు కరీంనగర్ చేరుకోగా కరీంనగర్ పట్టణం వీధులన్నీ జై శ్రీరామ్ అనే నినాదంతో మారుమోగిపోతోంది.
Next Story






