ల‌బ్దిదారుల‌కు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ

by Ratna Kumari |

ఎల్లారెడ్డిపేట మండ‌లం దుమాల కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్య‌క్షులు అందె స‌తీష్ ఆధ్వ‌ర్యంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల‌ను కాంగ్రెస్ నాయ‌కులు పంపిణీ చేశారు.

ల‌బ్దిదారుల‌కు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ
X

దిశ‌, ఎల్లారెడ్డిపేట : ఎల్లారెడ్డిపేట మండ‌లం దుమాల కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్య‌క్షులు అందె స‌తీష్ ఆధ్వ‌ర్యంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల‌ను కాంగ్రెస్ నాయ‌కులు పంపిణీ చేశారు. మానాల స్వ‌ప్న 47వేలు, బాసర‌ ర‌వితేజ రూ.33వేలు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల‌ను కాంగ్రెస్ పంపిణీ చేశారు. ల‌బ్దిదారులు సీఎం రేవంత్ రెడ్డి సిరిసిల్ల నియోజ‌క‌వ‌ర్గ ఇన్ చార్జి కే.కే. మ‌హేంద‌ర్ రెడ్డి మండ‌ల అధ్య‌క్షులు స‌ద్ది ల‌క్ష్మారెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్య‌క్షులు ద‌మ్మాటి న‌ర‌స‌య్య‌, కాంగ్రెస్ నాయ‌కులు ల‌బ్దిదారులు తెలియ‌జేశారు.

Next Story