- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Disha effect : ‘దిశ’ ఎఫెక్ట్.. స్పందించిన అధికారులు
by Chintha Aamani |
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం కొనపూర్ గ్రామ శివారులో

X
దిశ, కొడిమ్యాల : జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం కొనపూర్ గ్రామ శివారులో గల మాటు కుంట కట్ట కోతకు గురవుతుంది. ఈ సందర్భంగా ఆదివారం రోజున దిశ పత్రికలో కథనం వెలువడగా,అధికారులు స్పందించి మాటు కుంట కట్ట కోతకు గురైన ప్రాంతంలో తాత్కాలిక మరమ్మతులు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో స్థానిక తహశీల్దార్ రాజా మణి,ఆర్ అండ్ బి ఎ ఇ జగదీష్,సురేష్ రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
Next Story






